
మా తెలుగు తల్లికి మల్లెపూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కఢుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు డొరలించు మా తల్లి
#మా తెలుగు#
గల గలా గోదారి కడలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిఢుతుంటేను
బంగారు పంటలే పంఢుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
#మా తెలుగు#
అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాఢు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాఢుతామ్, నీ ఆటలే ఆఢుతామ్
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ...........
మా కన్న తల్లికి మంగళారతులు
కఢుపులో బంగారు, కనుచూపులో కరుణ
చిరునవ్వులో సిరులు డొరలించు మా తల్లి
#మా తెలుగు#
గల గలా గోదారి కడలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిఢుతుంటేను
బంగారు పంటలే పంఢుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
#మా తెలుగు#
అమరావతీనగరి అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాఢు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగేదాక
నీ పాటలే పాఢుతామ్, నీ ఆటలే ఆఢుతామ్
జై తెలుగుతల్లీ, జై తెలుగు తల్లీ...........

No comments:
Post a Comment