
"హృదయానికి,బుద్ధికి సంఘర్షణ కలిగినపుడు హృదయం చూపే మార్గాన్నే అనుసరించాలి. ఎందుకంటే మేధాశక్తి ఒక్క హేతువాద స్థాయిని మాత్రమే కలిగివుంది.ఆ స్థాయిని దాటి అది పోలేదు. మేధాశక్తి ఏనాటికీ అందుకోలేని ఉన్నతస్థాయికి హృదయం వెళ్ళగలదు.హృదయం ధీశక్తిని అధిగమించిపోయి, బ్రహ్మజ్ఞాన ప్రేరణాన్ని చేర్చగలదు.హృదయమున్నవారికి లబించేది వెన్న. కాగా బుద్ధిశీలురకు మిగిలేది మజ్జిగ మాత్రమే!"

No comments:
Post a Comment